ఆమీ జాక్సన్… రెడ్ చిల్లీలాగా

ఆమీ జాక్సన్… రెడ్ చిల్లీలాగా
March 22 12:19 2018

చెన్నై,
ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది విదేశీ అమ్మాయలు వచ్చారు. కానీ వారిలో చాలా మంది సక్సెస్ కాలేదు. కానీ ఓ బ్యూటీని మాత్రం ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీ వాళ్లు గుర్తుపెటుకోవాల్సిందే. ఆమె హాట్ బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్.బికినిలో కనిపించిన ప్రతి సారి న్యూ లుక్ తో దర్శనమిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా ఈ బ్యూటీ ఒక ఫొటో షూట్ లో రెడ్ బికినిలో చాలా సెక్సీ గా కనిపించింది. గుంటూరు యెర్ర మిరపకాయ్ లాగా కుర్రకారు గుండెల్లో సెగలు రేపేలా ఉంది ఆ స్టిల్.అమీ జాక్సన్ కు సౌత్ నుండి ఎన్ని ఆఫర్స్ వస్తున్నప్పటికీ తన అందాల ప్రదర్శనను ఏ మాత్రం తగ్గించడం లేదు. రీసెంట్గా ఆమె రోబో 2.0 లో రజిని సరసన నటించింది.

  Article "tagged" as:
  Categories: