back to homepage

Andhra Pradesh

ఏబికె…అక్షరానికి 62 ఏళ్ళు!!

Abk Prasad తెలుగునాట సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు. ఈనాడు, ఉదయం, వార్త, సుప్రభాతం, మాభూమి, వార్తా పత్రికల రూపకర్త.ఆంధ్రజ్యోతి,ఆంధ్ర ప్రభ,ఆంధ్ర భూమి తదితర పత్రికల రూపశిల్పి. No.1 న్యూస్ ఛానల్ స్వరూపశక్తి…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం పూర్వ అధ్యక్షులు.సాక్షి దినపత్రికలో

Read More

ముందుంది నీటి గండం

రాజమండ్రి, జిల్లాలో పలు చోట్ల ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఉపాధి హామీ పనుల కింద రూ.కోట్లు వెచ్చించి పంట సంజీవని పేరుతో

Read More

నెల్లూరులో నకిలీ పోలీసులు హల్ చల్

నెల్లూరు, నెల్లూరు జిల్లాలో పోలీసులమంటూ అమాయకుల నుంచి నగదు గుంజుతున్న నలుగురు నకిలీ పోలీసులను నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల సొత్తు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ డిఎస్పీ బాలసుందర

Read More

అవమానాలు సహించాం : మంత్రి సోమిరెడ్డి

అమరావతి, 2015 ఎన్నికల్లో నే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపరేషన్ 7 స్టేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఆపరేషన్ గరుడ, ద్రవిడ, కుమార అని ఎన్నో ఆ జరుగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో

Read More

చంద్రబాబు అడగలేదు : సుధీశ్ రాంబొట్ల

విజయవాడ, ఈ మధ్య టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరోగితే తప్పేంటని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంబొట్ల ప్రశ్నించారు. బీజేపీ పవన్ తో ఆడిస్తుంది.. జగన్ తో

Read More

హంద్రీ నీవా నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు

అమరావతి, అనంతపురం జిల్లాలోని మారాల , చెర్లోపల్లి రిజర్వాయర్ , మడకశిర బ్రాంచ్ కెనాల్ కు ఎప్పుడు నీళ్లు ఇస్తారు. బుక్కపట్నం చెరువు ముంపురైతులకు , హంద్రీనీవా కాలువ రైతులకు ఎప్పటిలోగా పరిహారం చెల్లిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్

Read More

పోలవరం ప్రాజెక్టు పనులపై మసూద్ కమిటీ సంతృప్తి

అమరావతి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఏర్పాటైన మసూద్ కమిటీ నివేదిక ఇచ్చింది. పోలవరం పనులు, పునరావాసంపై.. కేంద్ర జలవనరులశాఖ మసూద్ కమిటీని ఏర్పాటు చేసింది. పదకొడుమంది సభ్యుల బృదం ఈ నెల 15, 16, 17 తేదీల్లో

Read More

హీరో మోటార్స్ పరిశ్రమకు భూమిపూజ చేసిన చంద్రబాబు

తిరుపతి, చిత్తూరు జిల్లా సత్యవేడులోని మాదనపాళెంలో హీరో మోటార్స్ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం భూమి పూజ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటికే ఏపీకి కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, వీర వర్ణ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్

Read More

అన్నింటికి సిద్దంగా వుండాలి…. చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మన ఎంపీలు చేసిన పోరాటం ప్రజలలోకి బలంగా వెళ్లిందన్నారు. ఇదే జోరు కొనసాగించాలని

Read More

బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబు

కడప, తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం

Read More