back to homepage

Aspirant

ప్రయోజనాలకోసమే ఎన్డీయోలోకి.. నిప్పులు చెరిగిన చంద్రబాబు

అమరావతి, నాలుగేళ్లుగా ఏపీని పట్టించుకోలేదు. గట్టిగా నిలదీస్తే ఎగతాళిగా మాట్లాడారు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు శాసన మండలిలో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. నిన్న లోక్ సభలో ఫైనాన్స్ బిల్లు ఆమోదించారనీ, తాను నిన్నటి దాకా

Read More

పలు గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల

హైదరాబాద్, దేశంలో ఎక్కడ లేని విధంగా 2018-19 బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి సీయం కేసీఆర్ పెద్దపీట వేశారని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.వ్యవసాయానికి రూ.12 వేల కోట్లు,రైతు సంక్షేమానికి రూ,8 వేల కోట్లు,రైతు బీమా కోసం

Read More

వ్యూహాం మార్చిన వైసీపీ

న్యూఢిల్లీ, ప్రత్యేక హోదాపై పోరును ఉధృతం చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. అవిశ్వాసం విషయంలో స్పీడ్ పెంచాలని భావిస్తున్న ఎంపీలు… సడన్‌గా వ్యూహాన్ని మార్చారు. పార్లమెంట్‌ త్వరగా ముగిస్తారనడంతో… రేపే కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా

Read More

అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా బడ్జెట్

హైద్రాబాద్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2018ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈటల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. అన్ని వర్గాలను

Read More

బీజేపీ కుట్ర చేస్తోంది : సీఎం చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు తరహా రాజకీయాలకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి విభజన ప్రత్యేక హోదా, విభజన హామీల ఊసు ఎత్తకుండా ద్రోహం చేసిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో విభజన రాజకీయాలకు తెరతీసిందని

Read More

తెలంగాణ ద్రోహి కేసీఆర్  : కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

 హైదరాబాద్, యాభై  ఏళ్ల  పాలనలో 70వేల కోట్ల అప్పు అయితే, తెలంగాణ ఏర్పాటు తరువాత మూడు ఏండ్లలో 70వెల కోట్లు కేసీఆర్ అప్పు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. 

Read More

శిధిలావస్థకు చేరుకున్న గోడలు

కర్నూలు, బనగానపల్లె జిల్లాలోని కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా, మరికొన్నింటి గోడలు బీటలు వారి, బండపరుపు, మెట్లు దెబ్బతిని, రంగులు మసకబారి ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి గోడలకు రంగులు వేసేందుకు సర్వశిక్ష అభియాన్‌ శ్రీకారం చుట్టింది. జిల్లాలో

Read More

బ‌యోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజ‌రు

హైదరాబాద్ జీహెచ్ఎంసీలోని 22వేల మంది పారిశుధ్య కార్మికుల‌ హాజ‌రుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆధార్ ఆధారిత‌ బ‌యో మెట్రిక్ విధానం ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 50కోట్లు ఆదా అయ్యాయి. దీంతో కేవ‌లం కార్మికుల‌కే కాకుండా ప‌ర్మినెంట్ అధికారులు, ఉద్యోగుల‌కు కూడా ఫిబ్ర‌వ‌రి మాసం నుండి

Read More

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం

హైదరాబాద్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జి. కిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 11,103 పాఠశాలల నుంచి 5,38,867మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు.

Read More

పట్టణాల పురోగతికి మరిన్ని నిధులు – కెటి రామారావు

హైదరాబాద్, పట్టణాల పురోగతికి టియూయప్ఐడిసి( తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ప్రాస్ట్రక్టర్ డెలవలప్ మెంట్ కార్పోరేషన్) ద్వారా మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు మంత్రి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. మంగళవారం నాడు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మున్పిపల్ కమీషనర్లతో

Read More