back to homepage

Case Study

బాసర ఆలయంతో ఆత్మహత్యాయత్నం

బాసర, నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధి లో మరో అపచారం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అభిషేక సమయంలో ఏకంగా అమ్మవారి గర్భ గుడిలోనే ఒక వ్యక్తి పారిశుధ్య అర్చక సిబ్బందిని

Read More

మరో దాణా కేసులో లాలు దోషి

రాంచీ, నాలుగో దాణా కేసులోనూ బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు విత్ డ్రా చేసుకున్నారన్న కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఇదే కేసులో

Read More

రెచ్చిపోయిన మావోయిస్టులు..ఒకరి హత్య

రాయ్ పూర్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. తుంనార్ కోయిట్ పల్లి మధ్య రోడ్డు నిర్మాణం పనుల్లో ఉన్న ఆరు వాహనాలను తగులబెట్టారు. దాంతో పాటు రోడ్ కాంట్రాక్టర్ కొడుకు విశాల్ కుమార్ ను హత్యచేసి

Read More

హోం గార్డు ఆత్మహత్య

విజయవాడ, కృష్ణా జిల్లా నున్న సమీపంలోని సుబ్బయ్యకుంట పొలాల్లో హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కనగాల శ్యామ్ ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. శ్యామ్ అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు నున్న పోలీసులు భావిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ఇటీవల ఓ వివాహితతో అక్రమ

Read More

రంజిత ఒప్పుకోవడంతోనే…అంతా

బెంగళూర్, స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద రేప్ కేసులో మరో ట్విస్ట్. పరస్పర అంగీకారంతోనే నిత్యానంద ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడని అతడి తరఫు న్యాయవాది నగేశ్.. కర్ణాటక హైకోర్టుకు తెలిపాడు. బాధిత మహిళ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమనీ, తనను

Read More

ప్రియుడి సాయంతో భర్త హత్య

హైద్రాబాద్, ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కిరాతకంగా కడతేర్చిన కిలాడీ లేడీల జాబితాలో మరో మహిళ చేరింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఆపై సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు నిర్వహించే

Read More

కొలిక్కి వస్తున్న దారిమళ్లిన ఎరువుల కేసు

అనంతపురం, రైతులకు చేరాల్సిన ఎరువులు మిక్సింగ్‌ ప్లాంట్లకు చేరడంపై విజిలెన్స్ అధికారులు దర్యప్తు ముమ్మరం చేశారు.అనంతపురం జిల్లాకు వచ్చిన ఎరువులెంత… మిక్సింగు ప్లాంట్లకు చేరింది అనే కోణంలో వివరాలు తీసే పనిలో పడ్డారు భాస్కర్‌ ఫర్టిలైజర్సుకు 1300 మెట్రిక్‌ టన్నులు చేరినట్టు

Read More

మావోయిస్టుల ప్రతీకారం 8 జవాన్ల మృతి

ఛత్తీస్‌గడ్‌ ఇటీవల ఖమ్మ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు.తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతం లో జరిగిన ఏడురుకల్పుల్లో 8 మంది జవాన్లు మృతి చెందారు. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదను కోసం చూస్తుండగా మంగళవారం

Read More

థేనీ జిల్లా అడవుల్లో అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

చెన్నయ్ తమిళనాడులోని థేనీ జిల్లా అడవుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. పశ్చిమ కనుమల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థులు అడవిలో చెలరేగిన మంటల్లో చిక్కుకున్నారు. విద్యార్థుల్లో అనేక మంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు. వారిని అధికారులు

Read More

కూకట్‌పల్లిలో యువకుడి దారుణహత్య

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. స్నేహితుడని కూడా చూడకుండా కొందరు యువకులు ఇంటర్‌ విద్యార్థి సుధీర్‌ను వెంటాడి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈరోజు ఉదయం పరీక్ష రాసేందుకు సహ విద్యార్థులు మేఘనాథ్,

Read More