back to homepage

Common Man

అందుబాటలో కూరగాయల ధరలు

తిరుపతి, జనవరి నెల్లో కిలో టమాట రూ.60, బీన్స్‌ రూ.70, బీట్‌రూట్‌ రూ.90, చిక్కుడు రూ.50, మునగ రూ.100.. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు రూ.50 పైమాటే. ప్రస్తుతం అన్ని రకాలు కూరగాయలు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే

Read More

అన్నదాతకు ఆదా..

ఆదిలాబాద్, బీటీ పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.60 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ కమిటీ నిర్ణయించడం పట్ల జిల్లా రైతులకు రూ.9 కోట్ల మేరకు ఆదా అవుతుంది. ప్రస్తుతం బీటీ-2 పత్తి విత్తన (450గ్రాములు) గరిష్ఠ చిల్లర ధర

Read More

కొనుగోలుకు కళ్లెం

తిరువూరు, ఆరుగాలం శ్రమించి పండించిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించటానికి నిబంధనలే అడ్డంకిగా మారాయి. జిల్లాలో గరిష్ఠంగా 5వేల క్వింటాళ్ల కందులే కొనుగోలు చేయాలని, ఇ-పంటలో నమోదైన దిగుబడినే సేకరించాలన్న నిబంధనలు రైతుల పాలిట గుదిబండగా తయారయ్యాయి.

Read More

మళ్లీ దెబ్బ తీసిన వరి

తిరుపతి, కరువుకు మారుపేరైన మదనపల్లె డివిజన్‌ పరిధిలో ఈసారి వరి భారీగా దెబ్బతింది. తెగుళ్లకోర్చి, కష్టాలకెదురొడ్డినా ఫలితం లేకపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రబీలో 4వేల హెక్టార్లలో వరి సాగయ్యేది. మూడేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా కురవడంతో భూగర్భజలాలు

Read More

రైతులకు సాగునీటి ఇక్కట్లు

నల్గొండ, భూగర్భ జలాలు పడిపోవడంతో పాటూ వేసవి ప్రభావం ప్రారంభమవడంతో రైతులకు సాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. 24 గంటలు విద్యుత్ ఉంటున్నా పొలాలకు నీరు అందని పరిస్థితి. దీంతో పలు ప్రాంతాల్లో పంటలు వాడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఎండిపోయాయి. ఈ సమస్యను

Read More

పెరిగిన విద్యుత్ వినియోగం

మంచిర్యాల, వ్యవసాయక్షేత్రాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది తెలంగాణ సర్కార్. దీంతో రైతాంగం ఎప్పటికప్పుడు పొలాలకు నీరు పెట్టుకుంటూ పంటలను కాపాడుకుంటున్నారు. మరోవైపు వేసవి ఎఫెక్ట్ మొదలైపోయింది. జనాలంతా కూలర్లు, ఏసీలపై ఆధారపడుతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయిన

Read More

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : నరసింహన్

హైదరాబాద్, కోటి ఎకరాలకు సాగు నీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. పోమవారం నాడు తెలంగాణ శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రైతుల

Read More

వేతన వేదన!

నల్గొండ, గ్రామాల్లో ఉపాధి వలసలను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకం నల్గొండ జిల్లాలో సత్ఫలితాలు ఇవ్వడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆర్ధిక సంవత్సరం ముగింపు దగ్గరపడినా లక్ష్యం మాత్రం చేరుకోలేదని

Read More

తగ్గిన విత్తన భారం

నాగర్ కర్నూలు, ఖరీఫ్ సీజన్ లో పత్తిని అధికంగా సాగు చేస్తుంటారు నాగర్ కర్నూలు రైతులు. కేవలం నాగర్ కర్నూలులోనే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్ పంటగా పత్తికి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో పత్తి విత్తనాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది.

Read More

బీమా..భరోసా..

కరీంనగర్, కరీంనగర్ జిల్లాలో పదిరోజుల వ్యవధిలోనే ఇద్దరు కల్లుగీత కార్మికులు చెట్లపై నుండి జారిపడి మృతి చెందారు. దీంతో గీతకార్మికుల సంక్షేమంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చెట్లపై నుంచి జారిపోతే సాధారణంగా తీవ్రగాయాలవుతాయి. బాధితులు ఇకపై కల్లుగీసే అవకాశమూ కోల్పోయే ప్రమాదం ఉంది.

Read More