back to homepage

Discrimination

ట్రంప్ విపరీత పోకడలు

(విశ్లేషణ) వివిధ దేశాలకు దేశానికి దిగుమతి అయ్యే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై పది శాతం సుంకం విధించడానికి అమెరికా అధ్యక్షుడు సిద్ధపడుతుండటంతో, ఈ చర్య క్రమంగా వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ట్రంప్ నిర్ణయం విపరీత పరిణామాలకు దారితీస్తుందని

Read More

అవినీతికి అంతం లేదా

(విశ్లేషణ) లంచగొండితనం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న చందంగా ఆ రైతన్నకు కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు అయినా, రెవెన్యూ కార్యాలయ లంచగొండి అధికారి అడ్డుతగిలాడు. నేను లంచం

Read More

హోదాతో…దళిత ఆదివాసీలకు ఒరిగేదేంది

“…ప్రత్యేక హోదా ” వస్తే దళిత, ఆదివాసీలకు ఒరిగేముంది? ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వస్తున్నదంటే…ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర మంతటా జరుగుతున్న ఆందోళనల్లో దళిత, బహుళ మేధావి వర్గాలు, చిన్నాచితకా నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ‌రాష్ట్రవిభజన సమయంలో సూచన మాత్రమైనా

Read More

స్టూడెంట్ ను మోకాళ్ళపై అడుక్కుంటున్న హెడ్ మాస్టర్..!

స్టూడెంట్ ను మోకాళ్ళపై అడుక్కుంటున్న హెడ్ మాస్టర్..! (భీం ప్రతిక) ఎందుకో తెలుసా..? మీరు అస్సలు ఊహించి ఉండరు..! తరగతి గదిలో ఒక విద్యార్ది మోకాళ్లపై నేలపై కూర్చుని ఉన్నాడు.. అతడి పక్కనే హెడ్మాస్టర్ గా కూడా అదే విధంగా కూర్చుని

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం -డాక్టర్ అంబెడ్కర్- పరిశీలన: శ్యామ్ కోలా 

ప్రపంచ దేశాలు ఉద్యమాలతో హక్కులు సాదించుకుంటే ఈ దేశం లో మాత్రం బాబాసాహెబ్ ఒక్కరే మహిళల తరుపున అవిశ్రాంత పోరాటం చేశారు.మనుధర్మ శాస్త్రం ప్రకారం “న స్త్రీ స్వతంత్ర మర్హతి” అంటూ స్వేచ్ఛను మహిళకు ఈ బ్రహ్మణీయ సమాజం నిరాకరిస్తే బాబాసాహెబ్

Read More

మహిళల ఈపాటి స్వేచ్చ …బాబాసాహెబ్ ఇచ్చిందే : గోగు శ్యామల

మహిళా దినోత్సవం నాడే అని కాకుండా ప్రతినిత్యం ఈ దేశ మహిళలు స్మరించుకోదగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన బాబాసాహేబ్ డా౹౹బి.ఆర్ అంబేద్కర్ ఒక్కరే..! స్త్రీల హక్కుల కోసం మంత్రి పదవి ఒదులుకున్న మహనీయుడు. మహిళలు సాధించిన ప్రగతినే…

Read More

సిరియాలో సమిధలవుతున్న సామాన్యులు

(విశ్లేషణ) సిరియాలో భయానక నరసంహారం సాగు తోంది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, పసిపిల్లలు, మహిళలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో యుద్ధ కేంద్రిత తూర్పు గౌటా నగరమంతా భూలోక నరక కూపంలా మారింది. బషర్ అల్ అసద్ ప్రభుత్వ బలగాలకు, ప్రభుత్వ వ్యతిరేక

Read More

ఎజ్రా మాస్టారు…ఇక లేరు

అంబేద్కరిజానికి నిలువెత్తు సాక్ష్యం, తన జీవితాంతం అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన మనకాలపు ఆచరణ వాది ఎజ్రా మాస్టారు (85)ఇకలేరు. గత పది రోజులుగా ఆయన శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లా

Read More

అక్రమ వలసలకు అడ్డు కట్టపడదా….

(విశ్లేషణ) బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వస్తున్న ముస్లింల కారణంగా అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా పరిస్థితులు మారిపోతున్నాయంటూ మన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తూ సైనికదళం

Read More

మతతత్వ ప్రచారానికి సిగ్గెగ్గులు ఉండవు – వాహెద్

కేరళలో జరిగింది అమానుషం. కేవలం కిలో బియ్యం దొంగిలించాడన్న ఆరోపణతో మధు అనే ముప్పయ్యేళ్ళ ఆదివాసి యువకుడిని,మానసిక స్థిమితం సరిగా లేని వాడిని జనం కొట్టి కొట్టి చంపేశారు. భారతదేశంలో గుంపుస్వామ్యం (mobocracy) కి ఇది తాజా ఉదాహరణ. గుంపులు దాడి

Read More