back to homepage

Follow up

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై కేంద్రం చిన్నచూపు!

అమరావతి, ప్రత్యేక హోదా పొందుతున్న ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా అన్నీ ఇస్తామంటూనే ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం వివక్షతో వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సమానంగా ప్రయోజనం కలిగే నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే హోదా

Read More

ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు

హైద్రాబాద్, ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ లో మంత్రి గురువారం

Read More

ఎస్బిఐ కస్టమర్లకు కాస్త ఊరట…..

న్యూఢిల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కాస్త ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఖాతాల్లో కనీస నిల్వలు పాటించని కస్టమర్లకు విధించే చార్జీలను తగ్గించింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు నెలకు రూ.50గా ఉన్న చార్జీలను ఇప్పుడు రూ.15కు

Read More

గంజాయిపై డ్రోన్స్ నిఘా

రాజమండ్రి, విశాఖ అడవుల్లో సాగవుతున్న గంజాయి తోటలపై డ్రోన్స్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెట్టామని, శాటిలైట్ చిత్రాల ఆధారంగా తోటలను ధ్వంసం చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. గంజాయి సాగును నిర్మూలించడానికి దట్టమైన అడవుల్లో

Read More

అమరావతిలో పవన్ కల్యాణ్ సొంత ఇల్లు… ప్రత్యేకతలివి!

గుంటూరు, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో గుంటూరు, విజయవాడ నగరాల మధ్య జాతీయ రహదారిని ఆనుకుని కాజా గ్రామ సమీపంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన సొంత ఇంటి నిర్మాణానికి ఈ ఉదయం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా

Read More

వేగంగా కొనసాగుతున్న మిషన్ భగీరధ పనులు

నల్గొండ, మిషన్ భగీరథలో భాగంగా ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా కృష్ణాజలాలను తరలించి వాటిని శుద్ధి చేసిన ప్రతి ఇంటికి సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కోదండపురం మెట్రో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటులో రూ.

Read More

‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం న్యాయం చేసింది’ పేరుతో…

హైద్రాబాద్, కేంద్రంలో టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీపై ఎదురు దాడి దిశగా మరిన్ని వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం న్యాయం చేసింది’ పేరుతో పుస్తకాలను ముద్రించి, రాష్ట్రవ్యాప్తంగా పంచిపెట్టడానికి శ్రీకారం చుట్టారు. 50 పేజీలతో

Read More

11న రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడ‌త ప‌ల్స్ పోలియో

హైద‌రాబాద్, పోలియో ర‌హిత స‌మాజ సుస్థిర‌త‌కు ప్ర‌తి ఒక్క‌రూ పాటుప‌డాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. వివిధ శాఖ‌ల అధికారులు, ఉద్యోగులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగస్వామ్యంతో ఈ నెల 11వ తేదీన (ఆదివారం)

Read More

రిటర్న్ ఫైలింగ్‌కు గడువు మూడు నెలలు పెంపు

న్యూఢిల్లీ రిటర్న్ ఫైలింగ్‌కు ప్రస్తుత విధానాన్ని మూడు నెలలు పెంచుతూ వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి శనివారం నిర్ణయం తీసుకుంది. సమ్మరీ సేల్స్ రిటర్న్ జీఎస్‌టీఆర్-3బీని జూన్ వరకు దాఖలు చేయవచ్చునని తెలిపింది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి

Read More

అనధికారికంగా కొనసాగుతున్న కరెంట్ కోత

శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లాలో అనధికారికంగా కరెంట్ కోత ప్రారంభమైంది.మొత్తం 7.53 లక్షల గృహావసర (డొమెస్టిక్‌) కనెక్షన్లతో పాటు వాణిజ్య అవసర ఇతరత్రా కనెక్షన్లు కలిపి మొత్తం 7.90 లక్షలు ఉన్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచి జిల్లాలో విద్యుత్‌ వినియోగం రోజుకు

Read More