back to homepage

National

సభ సజావుగా జరిగితేనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగలం

న్యూఢిల్లీ కేంద్రప్రభుత్వంపై తెదేపా, వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ స్పందించారు. అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని.. అయితే సభ సజావుగా జరిగితేనే వీటిని ప్రవేశపెట్టగలమని పేర్కొన్నారు. ఇలాగే గందరగోళ పరిస్థితులు నెలకొంటే తీర్మానాలను తీసుకురాలేమని స్పష్టం

Read More

12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరితీయడమే

హర్యానా బాలికలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఈ విషయమై గట్టి నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు, ఆలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే, నిందితులను ఉరితీసే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చిన్నారి బాలికలను

Read More

దినకరన్ కొత్త పార్టీ

చెన్నై, తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. శశికళ మేనల్లుడు, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. మధురైలో జరిగిన సభలో పార్టీ పేరుతో పాటూ జెండాను కూడా

Read More

వ్యూహాం మార్చిన వైసీపీ

న్యూఢిల్లీ, ప్రత్యేక హోదాపై పోరును ఉధృతం చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. అవిశ్వాసం విషయంలో స్పీడ్ పెంచాలని భావిస్తున్న ఎంపీలు… సడన్‌గా వ్యూహాన్ని మార్చారు. పార్లమెంట్‌ త్వరగా ముగిస్తారనడంతో… రేపే కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా

Read More

బీజేపీపై వాయిస్ పెంచిన మంత్రులు

లక్నో, ఉత్తర ప్రదేశ్‌, బీహార్ ఉప ఎన్నికల్లో పరాభవం పాలైన బీజేపీపై విమర్శల వాన కురుస్తోంది. బీజేపీ పతనానికి ఇదే ఆరంభం అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించగా.. ఆ పార్టీ పాలనా వైఫల్యానికి ప్రజలు ఇచ్చిన తీర్పు

Read More

నరేంద్ర ఝా కన్నుమూత

ముంబై, ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో బాజీరావుగా క్రూరత్వాన్ని పండించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లా వాడాలో ఉన్న తన ఫామ్ హౌస్‌లో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 55

Read More

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు స్టీఫెన్ కు వ్యత్యాసం

ముంబై, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ ప్రాంతంలో జన్మించారు. వంకర టింకర తలతో పుట్టిన అతనిని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికిపెట్టేందుకు

Read More

క్షయ వ్యాధిని 2025లోగా రూపుమాపుతాం:మోదీ

న్యూఢిల్లీ క్షయ వ్యాధిని 2025లోగా రూపుమాపుతామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఆయన టీబీ సదస్సును ప్రారంభించారు. ప్రపంచం నుంచి టీబీని తరిమేందుకు2030 వరకు డెడ్‌లైన్ పెట్టుకున్నారని, కానీ భారత్‌లో అయిదేళ్లు ముందుగానే, అంటే 2025 లోపే టీబీని అంతం

Read More

ఏపీ ‘రైల్వే జోన్‌’కు కేంద్రం షాక్!

న్యూఢిల్లీ, ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిరాశకు గురించేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రత్యేక రైల్వే జోన్ సైతం సాధ్యం కాదని ప్రకటించింది. సోమవారం తెలుగు రాష్ట్రాల

Read More

ఎస్బిఐ కస్టమర్లకు కాస్త ఊరట…..

న్యూఢిల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కాస్త ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఖాతాల్లో కనీస నిల్వలు పాటించని కస్టమర్లకు విధించే చార్జీలను తగ్గించింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు నెలకు రూ.50గా ఉన్న చార్జీలను ఇప్పుడు రూ.15కు

Read More