12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరితీయడమే

హర్యానా బాలికలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఈ విషయమై గట్టి నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు, ఆలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే, నిందితులను ఉరితీసే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చిన్నారి బాలికలను

Read More

మల్లన్న దగ్గర కన్నడ భక్తులు

కర్నూలు ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరలివస్తున్న కన్నడిగులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. ప్రతి ఏట ఉగాది రోజు కర్నాటకకు చెందిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వస్థలాల నుంచి కాలినడకన శ్రీశైలం చేరుకునే భక్తులు అమ్మవారికి చీర సారె సమర్పిస్తుంటారు.

Read More

సింహాచలం లో అన్యమతస్తులకు ప్రసాదం కాంట్రాక్ట్

వైజాగ్, వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అన్యమతస్తుడికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవా దాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి అన్యమతస్తుడికి కాంట్రాక్ట్‌ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… సింహాచలం దేవస్థానంలో స్వామి ప్రసాదంగా లడ్డు, పులిహోర

Read More

తేనేటీగాల దాడిలో కార్మికులకు గాయాలు

మంచిర్యాల, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని శాంతి గని మైన్ పై సింగరేణి కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. వెంకటేష్ అనే కార్మికునికి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ

Read More

వేసవి కష్టాలకు అడ్డుకట్టవేయండి

అమరావతి రాబోయే వేసవి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రానీయొద్దని, ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే

Read More

రంగస్థలం పాటపై యాదవుల నజర్

హైద్రాబాద్, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన అంచనాలు ఉన్న చిత్రం ‘రంగస్థలం’. రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ

Read More

శిధిలావస్థకు చేరుకున్న గోడలు

కర్నూలు, బనగానపల్లె జిల్లాలోని కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా, మరికొన్నింటి గోడలు బీటలు వారి, బండపరుపు, మెట్లు దెబ్బతిని, రంగులు మసకబారి ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి గోడలకు రంగులు వేసేందుకు సర్వశిక్ష అభియాన్‌ శ్రీకారం చుట్టింది. జిల్లాలో

Read More

తిరుమలలో టూవీలర్స్ కు జీపీఎస్

తిరుమల, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు టూవీలర్స్‌కి గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)ను అమర్చకోవాలని తిరుపతి ఆర్టీఓ వివేకానందరెడ్డి సూచించారు. అధునాతన బైక్‌లపై యువత రాత్రి వేళల్లో రేస్‌లో పాల్గొంటున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు

Read More

అందుబాటలో కూరగాయల ధరలు

తిరుపతి, జనవరి నెల్లో కిలో టమాట రూ.60, బీన్స్‌ రూ.70, బీట్‌రూట్‌ రూ.90, చిక్కుడు రూ.50, మునగ రూ.100.. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు రూ.50 పైమాటే. ప్రస్తుతం అన్ని రకాలు కూరగాయలు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే

Read More

బ‌యోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజ‌రు

హైదరాబాద్ జీహెచ్ఎంసీలోని 22వేల మంది పారిశుధ్య కార్మికుల‌ హాజ‌రుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆధార్ ఆధారిత‌ బ‌యో మెట్రిక్ విధానం ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 50కోట్లు ఆదా అయ్యాయి. దీంతో కేవ‌లం కార్మికుల‌కే కాకుండా ప‌ర్మినెంట్ అధికారులు, ఉద్యోగుల‌కు కూడా ఫిబ్ర‌వ‌రి మాసం నుండి

Read More