back to homepage

Political

4ల‌క్ష‌ల‌ ఎల్.ఇ.డి లైట్ల మార్పిడి

హైదరాబాద్, న‌గ‌రంలో ఉన్న 4,03,000 సాంప్ర‌దాయ‌క వీధి దీపాల స్థానంలో ఎల్‌.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చే అతిపెద్ద ప్ర‌క్రియ జీహెచ్ఎంసీలో దాదాపుగా పూర్తి అయ్యింది. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఎన‌ర్జీ ఎఫిసియెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ ఎల్‌.ఇ.డి బ‌ల్బుల మార్పిడి

Read More

సభ సజావుగా జరిగితేనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగలం

న్యూఢిల్లీ కేంద్రప్రభుత్వంపై తెదేపా, వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ స్పందించారు. అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని.. అయితే సభ సజావుగా జరిగితేనే వీటిని ప్రవేశపెట్టగలమని పేర్కొన్నారు. ఇలాగే గందరగోళ పరిస్థితులు నెలకొంటే తీర్మానాలను తీసుకురాలేమని స్పష్టం

Read More

తిరుపతిలో వందకోట్లతో రస్నా ఫ్యాక్టరీ

తిరుపతి, “ఐ లవ్ యు రస్నా”… ఈ మాట తెలీని వారు ఉండరు. అంతటి బ్రాండ్ “రస్నా” ది.. అయితే ఇప్పుడు ఈ “రస్నా” ప్రొడక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో నే తయారు కాబోతున్నాయి.ప్రముఖ పండ్ల రసాల తయారీ సంస్థ రస్నా

Read More

వేసవి కష్టాలకు అడ్డుకట్టవేయండి

అమరావతి రాబోయే వేసవి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రానీయొద్దని, ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే

Read More

శిధిలావస్థకు చేరుకున్న గోడలు

కర్నూలు, బనగానపల్లె జిల్లాలోని కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా, మరికొన్నింటి గోడలు బీటలు వారి, బండపరుపు, మెట్లు దెబ్బతిని, రంగులు మసకబారి ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి గోడలకు రంగులు వేసేందుకు సర్వశిక్ష అభియాన్‌ శ్రీకారం చుట్టింది. జిల్లాలో

Read More

ఇక రేషన్ దుకాణాలు కళకళ

ఏలూరు, రేషన్‌ దుకాణాలు ఇక కళకళలాడనున్నాయి. పొగరహిత జిల్లాగా గుర్తింపు పొందడం, ఇప్పటికే ఇస్తున్న కిరోసిన్‌ పంపిణీ నిలిపివేయడంతో జిల్లాలో ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే చౌకధరల దుకాణాల ద్వారా అందతున్నాయి. దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. దశలవారీగా అన్ని

Read More

బ‌యోమెట్రిక్ ద్వారా కార్మికుల హాజ‌రు

హైదరాబాద్ జీహెచ్ఎంసీలోని 22వేల మంది పారిశుధ్య కార్మికుల‌ హాజ‌రుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆధార్ ఆధారిత‌ బ‌యో మెట్రిక్ విధానం ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 50కోట్లు ఆదా అయ్యాయి. దీంతో కేవ‌లం కార్మికుల‌కే కాకుండా ప‌ర్మినెంట్ అధికారులు, ఉద్యోగుల‌కు కూడా ఫిబ్ర‌వ‌రి మాసం నుండి

Read More

సందిగ్ధత..సందేహాలు..

వరంగల్, సింగరేణిలో కారుణ్య నియామకాలపై స్పష్టత లేకపోవడంతో వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ రిక్రూట్‌మెంట్‌పై కన్ఫ్యూజన్ నెలకొందని, కార్మికులకు స్పష్టత ఉండడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కారుణ్య నియామకాలు అమలు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే

Read More

అవస్థల భోజనం

ఆదిలాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశ్రయ పాఠశాలల్లో గిరిజన విద్యార్ధులు పెద్ద సంఖ్యలోనే చదువుకుంటున్నారు. గిరిజనులకే కాక పేద-బడుగు-బలహీన వర్గాల విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకే ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చించి ఈ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్యనభ్యసించే విద్యార్ధులందరికీ ప్రమాణాలతో

Read More

అప్పుల కొలిమిలో రైతన్నలు విలవిల

కడప, రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామని అంటున్నాయి. అయితే ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయా? అనే సందేహం కలిగేలా దేశవ్యాప్తంగా రైతుల బలవన్మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

Read More