back to homepage

Politicians

ఓటు వేయని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 108 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఎమ్మెల్యే సంఖ్య119 కాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 117కు తగ్గింది. వీరిలో108 మంది

Read More

మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ లోకసభ నాయకులు మల్లికార్జున్ ఖర్గే తో ఎంఎల్ ఏ లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్, ఎమ్ ఎల్ సి కోమటి రెడ్డి రాజా గోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్

Read More

చంద్రబాబు అడగలేదు : సుధీశ్ రాంబొట్ల

విజయవాడ, ఈ మధ్య టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరోగితే తప్పేంటని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంబొట్ల ప్రశ్నించారు. బీజేపీ పవన్ తో ఆడిస్తుంది.. జగన్ తో

Read More

పోలవరం ప్రాజెక్టు పనులపై మసూద్ కమిటీ సంతృప్తి

అమరావతి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఏర్పాటైన మసూద్ కమిటీ నివేదిక ఇచ్చింది. పోలవరం పనులు, పునరావాసంపై.. కేంద్ర జలవనరులశాఖ మసూద్ కమిటీని ఏర్పాటు చేసింది. పదకొడుమంది సభ్యుల బృదం ఈ నెల 15, 16, 17 తేదీల్లో

Read More

ఈ నెలాఖరులో కాంగ్రెస్ లోకి నాగం : చిన్నారెడ్డి

హైదరాబాద్, టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో మక్తల్ సీటు ఇస్తామని మాజీమంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నా రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెలాఖరులో బీజేపీ నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్

Read More

హైదరాబాద్ లో రాజ్యసభ ఎన్నికలు

హైదరాబాద్, హైదరాబాద్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు మంత్రి తన్నీరు హరీష్ రావు వేశారు. రాజ్యసభ ఎన్నికలలో ఓటేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలంతా శుక్రవారం నాడు ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి వచ్చారు.

Read More

అన్నింటికి సిద్దంగా వుండాలి…. చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మన ఎంపీలు చేసిన పోరాటం ప్రజలలోకి బలంగా వెళ్లిందన్నారు. ఇదే జోరు కొనసాగించాలని

Read More

విజయసాయిరెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలి: బుద్ధా వెంకన్న

అమరావతి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ. 40 వేల కోట్లు దోచిన విజయసాయిని బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. జగన్ ఓ అవినీతి నాయకుడు అని

Read More

చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హమీల అమలుకు పోరాటానికి కలిసి రావాలి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన

Read More

వారసులకు 2019 పరీక్ష

విజయవాడ, హైద్రాబాద్, తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే ఎన్నిక‌లు వార‌సుల‌కు స‌వాల్ కాబోతున్నాయి. గ‌తానికి భిన్నంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగానే ఉంది. ఎవ‌రెటువైపు ఉంటారు.. మ‌రెలాంటి వ్యూహాల‌కు ప‌ద‌ును పెడ‌తార‌నేది బుర్ర‌కు అంద‌కుండా ఉంద‌నేది రాజ‌కీయ పండితుల

Read More