back to homepage

Politics

71 ఏళ్లలో 296గురుకులాలు…మూడేళ్లలో577 గురుకులాలు

హైదరాబాద్, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లలోనే 577 గురుకులాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ చరిత్ర సృష్టించారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలోనే కేజీ టు

Read More

గ్రామాల్లో పరిస్థితి బాగా మెరుగుపడింది: జూపల్లి

హైదరాబాద్ గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలోని గ్రామాల్లో పరిస్థితి బాగా మెరుగుపరిచామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గ్రామాలు పచ్చగా ఉండాలి.. గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో ఆర్థిక పద్దులపై చర్చ సందర్భంగా

Read More

రాష్ట్రం లో తగ్గిన రైతు ఆత్మహత్యలు..హరీష్ రావు

హైదరాబాద్ బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్నాటకలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆర్థికపద్దులపై చర్చ సందర్భంగా శాసనసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు. మనది

Read More

రాష్ట్రంలో19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు:కేటీఆర్

హైదరాబాద్ రాష్ట్రంలో19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2005-06 తర్వాత రాష్ర్టానికి కొత్త పారిశ్రామిక పార్కులు రాలేదని గుర్తు చేశారు. దేశంలో అతిపెద్ద జౌళిపార్కును

Read More

వేగంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు: హరీష్‌రావు

హైదరాబాద్, నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఉదయం సముద్రం ప్రాజెక్టు పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్

Read More

అవమానాలు సహించాం : మంత్రి సోమిరెడ్డి

అమరావతి, 2015 ఎన్నికల్లో నే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపరేషన్ 7 స్టేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఆపరేషన్ గరుడ, ద్రవిడ, కుమార అని ఎన్నో ఆ జరుగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో

Read More

మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ లోకసభ నాయకులు మల్లికార్జున్ ఖర్గే తో ఎంఎల్ ఏ లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్, ఎమ్ ఎల్ సి కోమటి రెడ్డి రాజా గోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్

Read More

చంద్రబాబు అడగలేదు : సుధీశ్ రాంబొట్ల

విజయవాడ, ఈ మధ్య టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరోగితే తప్పేంటని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంబొట్ల ప్రశ్నించారు. బీజేపీ పవన్ తో ఆడిస్తుంది.. జగన్ తో

Read More

రాష్ట్రంలో నియంతృత్వపాలన : బీజేపీ

హైదరాబాద్, పౌరహక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ… నిరసన తెలిపే అధికారం అంబేద్కర్ అందరికీ కల్పించారన్నారు. కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నారా లేదా నిజాం

Read More

గ్రంథాలయాలకు పూర్వ వైభవం

హైదరాబాద్, గ్రంథాలయాలు సామాజిక చైతన్యం పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని, తెలంగాణ రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు

Read More