back to homepage

social boycott

ఎజ్రా మాస్టారు…ఇక లేరు

అంబేద్కరిజానికి నిలువెత్తు సాక్ష్యం, తన జీవితాంతం అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన మనకాలపు ఆచరణ వాది ఎజ్రా మాస్టారు (85)ఇకలేరు. గత పది రోజులుగా ఆయన శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లా

Read More

మతతత్వ ప్రచారానికి సిగ్గెగ్గులు ఉండవు – వాహెద్

కేరళలో జరిగింది అమానుషం. కేవలం కిలో బియ్యం దొంగిలించాడన్న ఆరోపణతో మధు అనే ముప్పయ్యేళ్ళ ఆదివాసి యువకుడిని,మానసిక స్థిమితం సరిగా లేని వాడిని జనం కొట్టి కొట్టి చంపేశారు. భారతదేశంలో గుంపుస్వామ్యం (mobocracy) కి ఇది తాజా ఉదాహరణ. గుంపులు దాడి

Read More

 పొలం పనుల కోసమే … కులం : గిడ్ల సుజాత

భారతదేశంలోని అంటరానితనానికి గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయిక భూస్వామ్య వ్యవస్థ ప్రధాన కారణం, వారిభూముల్లో పనులు చేసేందుకు దళితులు కావాలి ” అని ప్రముఖ రచయిత్రి, యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ ఫేం గిడ్ల సుజాత తేల్చిచెప్పారు. జైపూర్ లో జరిగిన సాహితీ సభలో

Read More

గాంధీ …ఓ కులవాది: సుజాత గిడ్ల

” మహాత్మాగాంధీ ఒక కులవాది, జాత్యహంకారి, అయిన చేపట్టిన దీనజనోద్దారణ ఓ కపట నాటకం ” అని ప్రముఖ రచయిత్రి, యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ ఫేం గిడ్ల సుజాత తేల్చిచెప్పారు. జైపూర్ లో జరిగిన సాహితీ సభలో ఆమె మాట్లాడారు. దేశంలో

Read More

ప్రాంతీయ శక్తిగా ఎదుగుతున్న భారత్

ఖండాంతర క్షిపణి అగ్ని- 5ను విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత్  ప్రాంతీయశక్తిగా ఎదుగుతున్నట్టు ప్రపంచానికి మరోసారి చాటుకున్నది. అణ్వస్ర్తాన్ని మోసుకు పోగల అగ్ని- 5 క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని భారత్ బయటికి చెప్పుకుంటున్నప్పటికీ, ఎనిమిది వేల

Read More

బాపూజీ హత్యకేసులో మళ్లీ దర్యాప్తు అవసరంలేదు

న్యూఢిల్లీ గాంధీని చంపింది గాడ్సేనే.. ఆరు దశాబ్దాల తర్వాత ఈ కేసును తిరగదోడాల్సిన పని లేదు.. అని కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్ ఇవాళ సుప్రీంకోర్టుకు స్పష్టంచేశారు. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం ఈ

Read More

జన్మభూమి పై జనాల్లో  సంతృప్తి

విజయవాడ, ప్రజల సంతృప్తే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు విధానాల ద్వారా జిల్లాల పనితీరుకు గ్రేడింగ్ ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు. జన్మభూమి – మాఊరు కార్యక్రమాన్ని ప్రజల సంతృప్తే ప్రధాన అజెండాగా జవాబుదారీతనంతో రాష్ట్ర ప్రభుత్వం

Read More

మట్టి కుండలకు తగ్గిన డిమాండ్

శ్రీకాకుళం, కాలచక్రం గిర్రున తిరిగి సమాజంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయినా కుమ్మరి చక్రం ఆగటం లేదు. జీవనయానంలో కష్టాలు ఎదురైనా వారు మట్టినే నమ్ముకున్నారు. నష్టాల బట్టిలో తమ బతుకులు మగ్గిపోతున్నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తమ నైపుణ్యమే పెట్టుబడిగా ఉపాధి

Read More

కొత్త నిర్ణయాలతో విజయం వైపు ప్రయాణం

హైద్రాబాద్, కొత్త సంవత్సరమంటే ఏడాదిలో తొలిరోజు. ఇది ఒక వేడుక. ఒక సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, మరో సంవత్సరానికి స్వాగతం పలికే పండుగ. నూతన సంవత్సరానికి నాంది పలకడమంటే క్యాలెండర్‌లో మార్పు కాదు… మనలో రావాలి. వ్యక్తిగతంగా పరివర్తనం చెందాలి. జీవితమంతా

Read More

మొబైల్ ఫోన్లలో దూరిన మనిషి

(విశ్లేషణ) కాళ్లూ చేతులూ కండ్లూ చెవులూ లేని వారున్నారు. సెల్లేనివారు అరుదు. అది అమ్మనాన్నల, భార్యాభర్తల, సంతాన స్థానాలను ఆక్రమించి భ్రష్టు పట్టించింది. మానవ శరీర బాహ్యభాగమైంది. చివరికి మనిషే మొబైల్లో దూరాడు.కంప్యూటర్‌ సౌకర్యాలుగల మొబైల్‌ ఫోన్‌ను స్మార్ట్‌ ఫోన్‌ అంటారు.

Read More