back to homepage

Success Story

మేథో సంపత్తి హక్కుల’పై జీఐపీసీ ర్యాంకింగ్‌లు

హైదరాబాద్, అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) ఈ రోజు తన ఆరవ వార్షిక అంతర్జాతీయ మేథో సంపత్తి హక్కులపై (ఐపీ) ఇండెక్స్ ఫలితాలను విడుదల చేసింది. ప్రపంచంలోని 50 దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న

Read More

మార్చి 2 నుంచి ఇండిగో సర్వీసులు

విజయవాడ, గన్నవరం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడపటానికి దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో విజయవాడ విమానాశ్రయం నుంచి స్లాట్ కోరింది… ఇండిగో నుంచి స్లాట్ ఆభ్యర్ధన రావటమే తరువాయి, విజయవాడ

Read More

ప్రాంతీయ శక్తిగా ఎదుగుతున్న భారత్

ఖండాంతర క్షిపణి అగ్ని- 5ను విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత్  ప్రాంతీయశక్తిగా ఎదుగుతున్నట్టు ప్రపంచానికి మరోసారి చాటుకున్నది. అణ్వస్ర్తాన్ని మోసుకు పోగల అగ్ని- 5 క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని భారత్ బయటికి చెప్పుకుంటున్నప్పటికీ, ఎనిమిది వేల

Read More

అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని దాటింది. పీఎస్‌ఎల్‌వీ- సీ40ని జనవరి 12 ఉదయం వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి భారత కీర్తిపతాకను సమున్నతంగా నిలిపింది. ఒకేసారి 31 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష పరిశోధనలో

Read More

సాగ‌ర‌తీర ప‌ర్యాట‌కానికి ఏపికి అంత‌ర్జాతీయ అవార్డు 

అమరావతి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగానికి అవార్డుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 13 జిల్లాల ప‌రిధిలో ప‌ర్యట‌క రంగ ప‌రంగా చేప‌డుతున్న ప్రాజెక్టులు ఇప్ప‌టికే ఫ‌లితాల‌ను ఇస్తూ రాగా, వివిధ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్ధాయి సంస్ధ‌లు ప‌ర్యాట‌క శాఖ‌కు అవార్డులు

Read More

ఇస్రోకి అభినందనల వెల్లువ

న్యూఢిల్లీ, పీఎస్ఎల్వీ-సీ40ని విజయవంతంగా ప్రయోగించి, 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇస్రో సైంటిస్టులను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. పిఎస్ఎల్వీ సి640 ప్రయోగం విజయవంతమైనందుకు ఆయన సైంటిస్టులను అభినందించారు. ఈ ప్రయోగం విజయంతో రైతులు, మత్స్యకారులు,

Read More

జనవరి 10న ఇస్రో భారీ ప్లాన్

నెల్లూరు, ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించిన‌ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఫిన్లాండ్‌, అమెరికాలతోపాటు భారత్‌కు చెందిన 30 ప్రైవేటు నానో, సూక్ష్మ ఉపగ్రహాలు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌-

Read More

కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదని ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు

హైద్రాబాద్, టాలీవుడ్ సినిమా అంటే స్టార్స్ ఉన్న పెద్ద సినిమానే అని అంతా అనుకుంటారు. కానీ 2017 ఆ ఒపీనియన్ ను తుడిచిపెట్టింది. బాగా తీస్తే చిన్న సినిమాను అయినా ఆడియన్స్ ఆదరిస్తారు అన్నది 2017లో రుజువైంది. ఈ ఏడాది పెద్ద

Read More

పరుగులు పెడుతున్న పోచారం పనులు

వరంగల్, కాశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని ఆయా జిల్లాలకు గోదావరి జలాలను సాగుకు అందించడానికి నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను అధిగమించిన ప్రభుత్వం పనులను ప్రారంభించడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు. 15

Read More

24 గంటల కరెంట్ కు అంతా సిద్దం 

నల్గొండ వ్యవసాయానికి  అర్ధరాత్రి నుంచి 24 గంటల విద్యుత్తు సరఫరాకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. భారీగా పీటీఆర్‌లు, బ్రేకర్లు, లైన్లను మార్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోటుపాట్లను సరిచేశారు. యాసంగికి 24 గంటల విద్యుత్తు సరఫరాలో

Read More