నిద్ర పట్టడం లేదు

హైద్రాబాద్, ఉరుకులూ పరుగుల జీవనం మూలంగా ఒత్తిడి మొదలై, సరైన నిద్రలేక మనిషి జీవితం క్రమక్రమంగా దుర్భరమవుతున్నదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. నిద్రలేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భారతీయులదే ప్రముఖ స్థానమని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే, హెచ్చరించిన

Read More

మొక్కల సంరక్షణపై  ఇంటింటి సర్వే

అదిలాబాద్, మొదటి, రెండో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన అన్ని మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. నకిరేకల్‌లో హరితహారంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, నర్సరీలను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా

Read More

అకాల వర్షం  అపార నష్టం

నిజామాబాద్, ఒడిదుడుకులను అధిగమిస్తూ, ప్రతీకూల పరిస్థితులకు ఎదురొడ్డి పంటలు సాగు చేస్తున్న జిల్లా రైతాంగానికి ప్రకృతి సహకరించక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాత వెన్ను విరిచింది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో అకాల

Read More

క్యాన్సర్ కు కేరాఫ్ అడ్రస్ గా హైద్రబాద్

హైద్రాబాద్, కేన్సర్‌ కోరల్లో చిక్కుకుంది  హైదరాబాద్‌.  నగరంలో ఏటా 2400 కొత్త కేన్సర్‌ కేసులు నమోదవుతుండడమే దీనికి ప్రధాన కారణం. ఇక్కడ రొమ్ము కేన్సర్‌ బాధితులే ఎక్కువ. ఇక, ఊపిరితిత్తులు, నోటి, నాలుక, గొంతు కేన్సర్‌ కేసుల భారీ సంఖ్యలోనే ఉన్నాయి.

Read More

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైద్రాబాద్, రాష్ట్రంలో క్రమేపీ చలి తగ్గుతోంది. ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. అయితే తెల్లవారు జామునుంచి ఉదయం ఏడున్నర గంటల వరకు కొద్దిగా చల్లగా, మబ్బుగా ఉంటూ సూర్యోదయం తొందరగా కావడం లేదు. జనవరి  28 నుంచి వచ్చే ఫిబ్రవరి 3వ తేదీ వరకు

Read More

ఇసుక అక్రమ రవాణాకు తెరపడేదెన్నడు?

మహబూబ్‌నగర్‌,  మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరు వద్ద ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిపోతోంది. పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిసినా అక్రమార్కులు వెనక్కితగ్గడంలేదు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపిస్తూ ఇసుకను రాత్రిళ్లు.. ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా సంబంధిత అధికారులు

Read More

పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితులు

హైద్రాబాద్, గాంధీ దవాకానాకు స్వైన్‌ఫ్లూ రోగుల తాకిడి పెరిగింది. స్వైన్‌ఫ్లూ సోకి నట్లు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు నిర్ధారించారు. మరో ఇద్దరిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యు లు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క గాం ధీలోనే ఆరుగురు స్వైన్‌ఫ్లూతో మరణించారు.

Read More

పడకేసిన పారిశుధ్య పనులు

విజయనగరం, గ్రేటర్ మున్సిపాలిటీ గా పేరుగాంచిన విజయనగరం పట్టణంలో పారిశుధ్య అస్తవ్యస్తంగా ఉంది. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు,  పందులు దర్శనమిస్తున్నాయి, పందులు స్వైరవిహారంతో ఎప్పుడు ఎమిజరుతుందో అని పట్టణ వాసులులో ఆందోళన నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండండం

Read More

అత్యధికంగా కండోమ్స్ వినియోగిస్తుంది పెళ్లి కాని అమ్మాయిలే

న్యూఢిల్లీ  గడిచిన దశాబ్ద కాలంలో పెళ్లి కాని అమ్మాయిలే అత్యధికంగా కండోమ్స్ వినియోగించినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. 2015-16సర్వే ప్రకారం.. పెళ్లి కాని అమ్మాయిలు, మహిళల్లో ఆరు రేట్లు కండోమ్స్ వినియోగం పెరిగినట్లు తేలింది. పదేళ్ల కాలంలోనే 2శాతం

Read More

గ్రహణం రోజున బ్లడ్ మూన్

హైద్రాబాద్, గ‌తేడాది ఆగస్టులో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ప్రపంచమంతా ఆసక్తితో తిలకించగా, ఈ ఏడాది కూడా ఆకాశంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. జనవరి 31న పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని, ఈ సందర్భంగా చంద్రుడు పూర్తిగా ఎరుపు

Read More